Wednesday, May 1, 2024

కరీంనగర్ కు బయలుదేరిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ లో కరీంనగర్ బయలుదేరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొండ సత్య లక్ష్మీ గార్డెన్స్ లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య దశదినకర్మ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని నివాళులర్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement