Thursday, October 10, 2024

Breaking: గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశం.. తెలంగాణ హైకోర్టుకు బదిలీ

మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్ధు అంశంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశం తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. గంగిరెడ్డి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు. మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే కేసు ట్రయల్ తెలంగాణకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement