Monday, May 27, 2024

NZB: సభాపతి పోచారంకు మద్దతుగా.. కమ్మ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని కమ్మ కులం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఆత్మీయ సమ్మేళన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… కమ్మ కులస్తులతో 30 సంవత్సారాలుగా తనకున్న అనుబంధం ఎనలేనిదని అన్నారు. తమ స్వంతంగా మద్దతు తెలుపుతూ.. ర్యాలీ పట్ల పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement