Wednesday, October 9, 2024

NZB: ఐలమ్మ సేవలు మరువలేం.. సభాపతి పోచారం

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ చాకలి ఐలమ్మ సేవలు మరువలేమని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు.


ఈకార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, రజక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement