Friday, May 3, 2024

HYD : కాంగ్రెస్-0​‌‌, బీజేపీ-3, బీఆర్​ఎస్-7​, ఎంఐఎం‌‌‌‌-5

కాంగ్రెస్-0‌‌

బీజేపీ-3

బీఆర్​ఎస్-7

ఎంఐఎం‌‌‌‌-5

షాద్ నగర్ నియోజక వర్గంలో 7వ రౌండ్ లో బీఆర్ఎస్ కు మెజారిటీ- 714, బీఆర్ఎస్: 3,975రాగా, కాంగ్రెస్ : 3,261, బీజేపీ: 645,
ఏ.ఐ.ఫ్. బీ:1,522, బీఎస్పీ :146కి రాగా, 7వ రౌండ్ లో బిఆర్ఎస్ మెజారిటీ 714 ఓట్లతోలీడ్ వ‌చ్చింది. 7వ రౌండ్ లో కాంగ్రెస్ మొత్తం లీడ్ 1,101 ఓట్లతో ఆధిక్యంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement