Wednesday, October 2, 2024

వినాయకుడి శోభయాత్రలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ : హైదరాబాదులోని నాగోల్, సాయి నగర్ లో టిల్లు, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ గణనాథున్ని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అండ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ద‌ర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సన్మానించారు. ఆ తర్వాత జరిగిన శోభయాత్రలో (నిమజ్జనంలో) పాల్గొని, వినాయకుడి ఆశీస్సులు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement