Monday, April 29, 2024

టి 24 టికెట్‌ ధరను 90కి తగ్గించిన టీఎస్‌ ఆర్టీసీ

హైదరాబాద్ – ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్థిక భారం తగ్గించే విధంగా నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్‌ ధరను రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. ఇదే టికెట్‌ను సీనియర్‌ సిటిజన్లకు రూ.80కే అందించనున్నట్టు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.. రేపటి నుంచి ఈ ధరలు అమలు లోకి వస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement