Saturday, April 27, 2024

కాచిగూడలో తారకరామ థియేటర్‌ పున:ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ

కాచిగూడలో తారకరామ థియేటర్‌ పున:ప్రారంభమైంది. థియేటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చేసిన నందమూరి బాలకృష్ణ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఏషియన్‌ గ్రూపుల్లో తారకరామకు కొత్త హంగులు వచ్చాయన్నారు. ఈ నెల 16 నుంచి థియేటర్‌లో సినిమా ప్రదర్శనలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement