Monday, May 6, 2024

HYD: గొప్ప రాజకీయ నాయకుడు పీజేఆర్

గోల్నాక,జనవరి12(ప్రభ న్యూస్): దివంగత నేత మాజీ సీఎల్పీ నాయకుడు పి జనార్దన్ రెడ్డి గొప్ప రాజకీయ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాదిక్ అలీ అన్నారు. శుక్రవారం గాంధీభవన్ పిజిఆర్ జయంతి వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా పిజెఆర్ చిత్రపటానికి సాదిక్ అలీ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సాధిక్ అలీ మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిరంతరం తపించే వ్యక్తి అని,ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు తీరని లోటు అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement