Monday, May 6, 2024

HYD: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఫర్మినెంట్ చేయాలి..

బోడుప్పల్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఫర్మినెంట్ చేయాలని కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్లు, జవాన్లు, స్వీపర్లు, కామటీలు, ఎలక్ట్రీషియన్లు, వాటర్ మ్యాన్ లు, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొనడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement