Thursday, April 25, 2024

IPL 2024 ఫుల్ షెడ్యూల్ రిలీజ్.. హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లు ఇవే !

ఐపీఎల్ 17వ సీజన్ తొలి దశ షెడ్యూల్‌లో కేవలం 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్ర‌మే ప్ర‌క‌టించింది బీసీసీఐ. దీంతో పార్లమెంటు ఎన్నికల కారణంగా మిగిలిన మ్యాచ్‌లు విదేశాల్లోనే జరుగుతాయని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాజాగా విడుద‌లైన సెకండాఫ్ షెడ్యూల్‌తో మ్యాచ్‌ల‌న్నీ ఇండియాలోనే జ‌ర‌గ‌నున్న‌ట్లు తేలిపోయింది.

ఇదిలా ఉంటే తాజా షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ లో ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా మొత్తం ఏడు మ్యాచ్ లు జరగనున్నట్టు తెలుస్తొంది. ఈ నెల 27న హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్‌లో ఎఆర్‌‌హెచ్ – ముంబై ఇండియన్స్ జ‌ట్లు త‌ప‌డ‌నున్నాయి. ఇక‌ మే 19న హైద‌రాబాద్‌లో ఆఖరి ఏడో మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో ఎఆర్‌‌హెచ్ పంజాబ్ కింగ్స్ జట్టు పోటీపడనున్నాయి.

హోమ్ గ్రౌండ్ వేదిక‌గా సన్ రైజర్స్ మ్యాచులు

ఎఆర్‌‌హెచ్‌ vs ముంబై – మార్చి 27
ఎఆర్‌‌హెచ్ vs చెన్నై – ఏప్రిల్ 5
ఎఆర్‌‌హెచ్‌ vs ఆర్సీబీ – ఏప్రిల్ 25
ఎఆర్‌‌హెచ్‌ vs రాజస్థాన్ – మే 2
ఎఆర్‌‌హెచ్‌ vs లక్నో – మే 8
ఎఆర్‌‌హెచ్‌ vs గుజరాత్ – మే 16
ఎఆర్‌‌హెచ్‌ vs పంజాబ్ – మే 19

Advertisement

తాజా వార్తలు

Advertisement