Sunday, April 28, 2024

ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తుల ఆహ్వానం..

తాండూరు మండలం జినుగుర్తి మోడల్‌ పాఠశాలలో విద్యా బోధకుల భర్తికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ ప్రకాష్‌ గౌడ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. గంటల ప్రాతిపదికన (హవర్లీ బేస్‌డ్‌) పద్దతిలో వృక్షశాస్త్రము బోధించేందుకు దరఖాస్తులను కోరుతున్నట్లు వెల్లడించారు.

ఈనెల 4వ తేదిలోపు దరఖాస్తు చేసుకోవాలని, 5వ తేది నుంచి డెమో తరగతులు ప్రారంభవతున్నాయని చెప్పారు. రూ. 18,200ల వేతనం అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement