Friday, May 3, 2024

భారీగా గంజాయి స్వాధీనం

మణికొండ : మణికొండ మున్సిపాలిటీ మణికొండ శివపురి కాలనీ బిగ్ బాస్కెట్ దగ్గర‌లో నిన్న రాత్రి 10 గంట‌ల‌కు పక్క సమాచారం అందడంతో స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు ఏడుగురు దుండ‌గుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement