Friday, May 3, 2024

HYD: జీడిమెట్ల కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని జీడిమెట్ల కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీ ల్యాబ్ లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement