Thursday, May 2, 2024

అంబులెన్స్ లో పేలిన సిలెండర్ – డ్రైవర్ దుర్మరణం

హైదరాబాద్ – అంబులెన్స్ లో సిలెండర్ పేలిన ఘటనలో డ్రైవర్ దుర్మరణం చెందాడు. బి ఎన్ రెడ్డి నగర్ లో నేటి తెల్లవారు ఝామున జరిగింది. పేలుడు ధాటికి అంబులెన్స్ ద్వసం అయింది. మరణించిన మల్లేష్ మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా కు తరలించారు. . కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement