Friday, May 17, 2024

Breaking: డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్

డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతిని అరెస్ట్ చేశారు. లక్ష్మీపతిని నార్కోటిక్ వింగ్ అరెస్ట్ చేసింది. వారం రోజులుగా లక్ష్మీపతి పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు నార్కోటిక్ వింగ్ లక్ష్మీపతిని అరెస్ట్ చేసింది. అయితే డ్రగ్స్ కేసుకు సంబంధించి లక్ష్మీపతిని విచారించనున్నారు. ఆయన ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారని విచారణ జరపనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement