Wednesday, April 17, 2024

Food Adulteration: ఆహార‌క‌ల్తీలో దేశంలోనే హైద‌రాబాద్ నెంబ‌ర్ వ‌న్

ఆహార కల్తీలో దేశంలోనే హైద‌రాబాద్ నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది.నగరంలో ఆహార కల్తీ అధికంగా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.

దేశవ్యాప్తంగా 19 పట్టణాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదు కాగా, అందులో 246 కేసులు ఒక్క హైదరాబాద్‌‌లోనే నమోదయ్యాయి. మొత్తం 19 సిటీల్లో నమోదైన కేసుల్లో 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదు కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement