Sunday, April 28, 2024

TS: సీఎం రేవంత్ రెడ్డికి హ‌రీశ్‌రావు శుభాకాంక్ష‌లు

ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణం చేసిన మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను అని హ‌రీశ్‌రావు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement