Saturday, February 24, 2024

Gold Seize – కొమ్మ‌ల టోల్ ప్లాజా వ‌ద్ద రూ.3 కోట్ల విలువైన బంగారం ప‌ట్టివేత ….

జ‌న‌గామ జిల్లా ర‌ఘునాథ‌ప‌ల్లి మండ‌లం కొమ్మ‌ల టోల్‌ప్లాజా వ‌ద్ద జ‌రిపిన‌ త‌నిఖీల్లో కారులో త‌ర‌లిస్తున్న 5.4 కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. ప‌ట్టుబ‌డ్డ బంగారం విలువ రూ. 3.09 కోట్లు ఉంటుంద‌ని పోలీసులు పేర్కొన్నారు. స‌రైన ప‌త్రాలు చూపించ‌నందునే బంగారాన్ని సీజ్ చేశామ‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement