Monday, April 15, 2024

TS : పాతబస్తీలో జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటన…అభివృద్ధి పనుల ప‌రిశీల‌న

హైద‌రాబాద్‌లోని పాత‌బ‌స్తీలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఇవాళ ప‌ర్య‌టించ‌నున్నారు. యాకుత్పురా, చార్మినార్లోని పలు అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు.

ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పనులను రోనాల్డ్ రోస్ పరిశీలించారు. మొఘల్పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్, చార్మినార్, సర్దార్ మహల్, మల్టీ లెవెల్ పార్కింగ్, ముర్గి చౌక్, మీర్ ఆలమ్ మండిలను పరిశీలించారు. అలాగే ఎంపీ అసదోద్దిన్ తో కలిపి రంగాపూర్ నాలాను జీహెచ్ఎంసీ రోనాల్ట్ రోస్ పర్యవేక్షించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement