Monday, April 29, 2024

Breaking | సిరిసిల్ల జిల్లాలో జిలెటిన్​ స్టిక్స్​ పేలుడు.. పలు ఇళ్లు ధ్వంసం

సిరిసిల్ల జిల్లాలో పేలుడు సంభవించింది. కోనరావుపేట మండలం కొండాపూర్​లో ఇవ్వాల (గురువారం) ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన జిలిటెన్​ స్టిక్స్​ పేలినట్టు సమాచారం. జిలిటెన్​ స్టిక్స్​ అక్రమంగా నిల్వ ఉంచినట్టు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఒక్కసారిగా పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement