Friday, October 11, 2024

గ్యాస్ సిలిండర్ పేరు ఇల్లు దగ్ధం…. భారీగా ఆస్తి నష్టం

.బెల్లంపల్లి, అక్టోబర్ 25, (ప్రభ న్యూస్)బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలం జనకాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్లారం గ్రామ గ్రామంలో సండ్ర భీమయ్యకు చెందిన ఇంటిలబుధవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలు ప్రాంతంలో సిలిండర్ పేలి మంటలు అంటుకున్నాయి .దీంతో అతడి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. . పోలీస్, ఫైర్ ఇంజన్ సిబ్బంది వచ్చి గ్రామస్తుల సహకారంతో మంటలు ఆర్పి వేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement