Saturday, May 4, 2024

Tributes – గాంధీజీకి మంత్రి గంగుల ఘ‌న నివాళి…

క‌రీంన‌గ‌ర్ – గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని గాంధీ రోడ్ లో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ . ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ , ఇత‌ర బిఆర్ఎస్ నేత‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement