Saturday, June 22, 2024

TS: తుక్కుగూడలో అగ్నిప్రమాదం

మహేశ్వరంలోని తుక్కుగూడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హార్డ్ వేర్ పార్క్ కంపెనీలో ఒకటో నెంబర్ యూనిట్లో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు, మంటలతో ఉక్కిరి బిక్కిరయ్యారు సిబ్బంది.

- Advertisement -

కంపెనీలో ఉన్న సిబ్బంది మొత్తాన్ని బయటికి పంపించేశారు సెక్యూరిటీ గార్డ్స్. మంటలు ఎత్తుగా ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఐదు ఫైర్ ఇంజన్ లు ఏకధాటిగా శ్రమిస్తున్న అదుపులోకి రాలేదు మంటలు. ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా అస్తీ నష్టం జరిగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement