Thursday, February 22, 2024

WGL: హనుమకొండ మెటర్నటీ హాస్పిటల్లో అగ్నిప్రమాదం..

వడ్డేపల్లి (ప్రభ న్యూస్) : హనుమకొండ మెటర్నటీ హాస్పిటల్ లో ఇవాళ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక వైద్యులు, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… స్టోర్ రూమ్ లో యాసిడ్ బాటిల్స్, బ్లీచింగ్ పౌడర్ ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. హాస్పిటల్ ఆవరణలో నల్లటి పువ్వులతో నిండిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement