Saturday, October 5, 2024

NZB: చివ‌రి ఓటు… అంతిమ‌యాత్ర‌

నిజామాబాద్ రూరల్, న‌వంబ‌ర్ 30(ప్ర‌భ‌న్యూస్‌): రూరల్ మండలం లోని పాల్ద గ్రామంలో గోనె బోజన్న అనే 75 సంవత్సరాల వృద్ధుడు ఓటేసి మార్గ మధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.11 గంటల సమయం లో ఓటు వేసి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో కింద పడి పోయాడు.

స్థానికులు ఇతనిని హస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. ఇతను గుండె పోటు తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.మృతునికి బార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement