Wednesday, May 1, 2024

కాళ్లకల్ గ్రామంలో ఆక్రమణలు తొలగింపు – ఉద్రిక్తత

.మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు భారీగా మోహరించి జెసిబిల సహాయంతో అక్రమ ఇండ్లు మరియు గోదాముల తొలగించారు. గ్రామస్తులు దీనిని అడ్డుకున్నారు. . సీఎం డౌన్ డౌన్ అంటూ రాస్తారోకో నిర్వహించారు. పోలీస్ లు భారీగా మొహరించారు.. ఇండ్ల నిర్మాణ తొలగించడంతో తీవ్ర దిగ్బంధనకు గురవుతున్నారు బాధితులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement