Sunday, April 28, 2024

Election Code – డిప్యూటీ సీఎం భట్టి వాహనం తనిఖీ

ఖమ్మం నుండి మధిర మండలానికి వెళ్తున్నడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాహనాన్నిశుక్రవారం ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆత్కూర్ మీదుగావెళ్తున్న ఆయన వాహనాన్ని అధికారులు తనిఖీచేశారు. తనిఖీల్లో మంత్రి వాహనంలో నగదు,విలువైన వస్తువులేమీ లభించలేదని, తనిఖీలకు భట్టి పూర్తిగా సహకరించారని అధికారులుతెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement