Wednesday, May 15, 2024

TS | ఎన్నికల ప్రభావం.. టీఎస్ ఐసెట్, ఈఏపీసెట్, ఈసెట్ ప‌రీక్ష‌తేదీల్లో మార్ప‌లు..

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ ఐసెట్, ఈపీఏసెట్, ఈసెట్ తేదీలను మారుస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం ప్రకటించింది. మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీసెట్‌ను మే 7 నుంచి 11కి రీషెడ్యూల్ చేశారు. జూన్ 4, 5 తేదీల్లో జరగాల్సిన ఐసెట్‌ను జూన్ 5, 6 తేదీలకు మార్చినట్లు విద్యా మండలి తెలిపింది. అదేవిదంగా మే 7,8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు.. మే 9,10,11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్య మండలి పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement