Friday, May 17, 2024

రక్తదానం చేయడం సులువైన పనికాదు.. గవర్నర్ తమిళిసై

రక్తదానం చేయడం అంత సులువైన పని కాదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్ భవన్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు 50కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను గవర్నర్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… ఒక డాక్టర్ గా ఎన్నో ఘటనలు చూశానన్నారు. రక్తం దొరక్క చనిపోయిన పేషెంట్లను చూశానన్నారు. రక్తం దొరకడం వల్ల ప్రాణాలతో బయటపడిన వాళ్లనూ చూశానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement