Thursday, April 25, 2024

Congress list – మెదక్ నుంచి నీలం మధు, నిజామాబాద్ నుంచి టీ జీవన్ రెడ్డి పోటీ

తెలంగాణ నుంచి పోటీ చేసే మరో నలుగురు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది

1) మెదక్ – నీలం మధు.

2)అదిలాబాద్ – ఆత్రం సుగుణ

3) భువనగిరి – ఛామల కిరణ్ కుమార్ రెడ్డి

4) నిజామాబాద్ – టీ జీవన్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement