Saturday, September 21, 2024

Breaking: తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత

తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత కొనసాగుతోంది. సీఎం ఎంపిక వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఇవాళ సీఎం ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఏఐసీసీ అబ్జర్వర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఏఐసీసీ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. ఈలోగా కనీసం ప్రకటనైనా ఉంటుందా లేదాననే సస్పెన్స్ నెలకొంది.

అలాగే సోనియా నివాసంలో పార్లమెంటరీ పార్టీ స్ట్రాటజీ కమిటీ భేటీ కొనసాగుతోంది. దీంతో ఈరోజు తెలంగాన సీఎం ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement