Friday, May 10, 2024

CM REVANTH :నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం

ఇవాళ తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 26 నుంచి జనవరి 6 వకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంపై సెక్రటేరియట్ లో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు,సీజీజీ డైరెక్టర్ జనరల్, సీఎస్ శాంతి కుమారితో పాటు వివిధశాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్, నోడల్ అధికారులు సహా ఉన్నతాధికారులు సమావేశానికి హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement