Saturday, June 12, 2021

తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదీలీలు

తెలంగాణలో ఒకటి రెండు రోజుల్లో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదీలీలు కానున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ దగ్గరకు ట్రాన్స్‌ఫర్స్ ఫైల్ చేరింది. అధికారుల బదలీలపై కసరత్తు పూర్తయింది. ఇవాళ లేదా రేపు బదీలీలు జరగనున్నాయి. చాలా రోజుల నుండి ఒకే పోస్టులో ఉన్న పలువురు అధికారులను బదిలీ చేయాలని సీఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News