Monday, April 29, 2024

CM KCR :ఇవాళ బోధన్, నిజామాబాద్, ఎల్లారెడ్డి, మెదక్ నియోజకవర్గాలలో సీఎం కేసీఆర్ ప్రచారం

ఇవాళ బోధన్, నిజామాబాద్, ఎల్లారెడ్డి, మెదక్ నియోజకవర్గాలలో సీఎం కెసిఆర్ పర్యటించానున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సేవలో పాల్గొనందుకు వస్తున్న సందర్భంగా బిఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement