Sunday, April 28, 2024

CM Convoy – రేవంత్ రెడ్డి @0009

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లోని కార్లకు 0009 నంబరు కేటాయించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా శనివారం కొత్త కాన్వాయ్‌లో ఆయన శాసనసభ సమావేశానికి హాజరయ్యారు. రేవంత్ ల‌క్కీ నెంబ‌ర్ 9 కావ‌డంతో ఆయ‌న కాన్వాయ్ కార్ల‌కు అదే నెంబ‌ర్ ను అధికారులు కేటాయించారు..కాగా త‌న కాన్వాయ్ ప్ర‌యాణ సంద‌ర్బంగా ఇత‌రుల‌కు ట్రాఫిక్ క‌ష్టాలు క‌లుగ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రేవంత్ అధికారుల‌ను ఆదేశించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement