Thursday, June 20, 2024

అంబ‌టి జ‌గ‌దీష్ కుమారుడు క‌న్నుమూత – నివాళుల‌ర్పించిన ఎమ్మెల్యేలు ఈట‌ల‌, భేతి సుభాష్ లు

చిలుకనగర్ డివిజన్ BRS సీనియర్ నాయకులు అంబటి జగదీష్ కుమారుడు మనోజ్ సాయి ముదిరాజ్ గుండె పోటు తో మరణించారు.. చిన్న వ‌య‌స్సులోక‌న్నుమూయ‌డంతో కుటుంబ స‌భ్య‌లు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు.. విష‌యం తెలుసుకున్న బిజెపి ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ వారి గృహానికి వెళ్లి మ‌నోజ్ మృత‌దేహంపై పూల మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.. వారి కుటుంబానికి సంతాపం తెలిపి, ఓదార్చారు.. అలాడే ఉప్ప‌ల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి , మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ , చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ , చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత త‌దిత‌రులు మ‌నోజ్ కు నివాళుల‌ర్పించారు.

ఇక స్థానిక నేత‌లు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి. పల్లె నర్సిగ్ రావ్. గుడి మధుసూదన్ రెడ్డి. కొంపల్లి రవీందర్. వేముల పరమేష్. కొంపల్లి రాజు.P. రాజు, మాజీ కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య, మేకల హనుమంత్ రెడ్డి, గంధం నాగేశ్వరరావు, గోపు సదానంద్ BLR చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, RS రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి , ఉప్పల్ డివిజన్ బిఆర్ఎస్ నాయకులు ఆకుల మహేందర్ అడ్వకేట్ ,అన్య బాలకృష్ణ, నేమూరి మహేష్ గౌడ్ , సత్యరాజ్ గౌడ్, మాస శేఖర్, నిరంజన్ చారి ,శ్రీనివాస్ చారి నవీన్ గౌడ్ ,సల్ల రాజిరెడ్డి త‌దిత‌రులు మ‌నోజ్ మృతికి తమ సంతాపం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement