Wednesday, May 1, 2024

Breaking News – తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష వాయిదా..

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 6,7 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. అయితే చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాటు జరగలేదు. దీంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. త్వరలోనే పరీక్ష తేదీలను వెల్లడిస్తామని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement