Saturday, June 15, 2024

Breaking : హకీంపేటకి చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్

హకీంపేటకు చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..దాంతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు సీఎం కేసీఆర్. శాలువాతో సత్కరించి..పుష్పగుచ్చాన్ని అందజేశారు.. కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీశైలం నుంచి గవర్నర్ తమిళిసై..రాష్ట్రపతితో పాటు ప్రత్యేక విమానంలో హకీంపేటకి చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కనిపించారు కేసీఆర్..తమిళిసై. దాంతో ఒకరినొకరు పలుకరించుకున్నారు.అనంతరం రాష్ట్రపతి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement