Sunday, December 8, 2024

Hyderabadలో రెండున్న‌ర కోట్ల విలువైన బంగారం, వెండి పట్టివేత


హైదరాబాద్‌లో భారీగా బంగారం, వెండిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.. వారి నుంచి 2 కోట్ల విలువైన 2.5 కిలోల బంగారం.. కిలో వెండి అభ‌ర‌ణాలు స్వాధీనం చేసుకున్నారు.. అరెస్ట్ అయిన వారి నుంచి పోలీసులు వివ‌రాలు సేక‌రింస్తున్నారు.. స్వాధీనం చేసుకున్న వెండి, బంగారాన్ని ఐటి శాఖ అధికారుల‌కు అప్ప‌గించారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement