Tuesday, May 21, 2024

Lunar Eclipse-ఇవాళ బాస‌రా ఆల‌యం మూసివేత‌.. తిరిగి ద‌ర్శ‌నాలు ఎప్పుడంటే..

ఇవాళ చంద్ర‌గ్ర‌హణం కావ‌డంతో బాస‌రా ఆల‌యం మూసివేశారు. దక్షిణ భారత దేశంలోనే సుప్రసిద్దమైన ఆలయం ఇది. చదువుల త్లలి కొలువై ఉన్న పుణ్యక్షేత్రం.

అయితే చంద్ర‌గ్ర‌హ‌ణం ఉన్నందున ఇవాళ‌ మహా నివేదన, హారతి అనంతరం అమ్మవారి ఆలయంతోపాటు దేవస్థానంలోని ఉప ఆలయాలను ఇంకా ప్రవిత్ర గోదావరి నది తీరాన ఉన్న పరమ శివుడి ఆలయాన్ని కూడా ద్వార బంధనం చేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. గ్రహణం అనంతరం 29న‌ అంటే ఆదివారం రోజున ఉదయం 4 గంటలకు తిరిగి ప్రధాన ఆలయంతోపాటు ఉప ఆలయాన్నింటిని తెరిచి ఆలయ శుద్ది, మహా సంప్రోక్షణ, అమ్మవార్లకు సుప్రభాత సేవ, అభిషేకంతోపాటు అన్నీ ఆర్జీత సేవలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement