Sunday, April 21, 2024

Shirisha : బ‌ర్రెల‌క్క ఓటేసిందోచ్‌..

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మర్రికల్ గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మర్రికల్ గ్రామంలోని బూత్ నెంబర్ 12లో ఓటు వేశారు.

ఓటు హ‌క్కును ప్ర‌తి ఒక్క‌రు వినియోగించుకోవాల‌ని కోరారు. ఓటు వేసేందుకు అంద‌రూ పోలింగ్ కేంద్రాల‌కు రావాల‌ని త‌మ ఓటును వేయాల‌ని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement