Wednesday, May 1, 2024

9న సాయిచంద్ ద‌శ‌దిన క‌ర్మ – ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన బాల్క సుమ‌న్

హైద‌రాబాద్ – ఇటీవ‌ల గుండెపోటుతో మ‌ర‌ణించిన బిఆర్ఎస్ నేత‌, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, గాయ‌కుడు సాయిచంద్ ద‌శ‌దిన క‌ర్మ ఈ నెల 9వ తేదిన నిర్వ‌హించ‌నున్నారు.. హ‌స్తినాపురం, సాగ‌ర్ రోడ్డులోని బిఎస్ఆర్ క‌న్వెన్ష‌న్ హాలులో ఈ కార్య‌క్ర‌మాన్ని ఆ రోజు ఏర్పాటు చేశారు.. ఈ నేప‌థ్యంలో ఈ ఏర్పాట్ల‌ను నేడు ప్ర‌భుత్వ విప్ , ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ పరిశీలించారు.. ఆయ‌న‌తో పాటు ఎమ్మెల్యే కాలే యాద‌య్య‌, ఇత‌ర బిఆర్ ఎస్ నేతలు ఉన్నారు..

https://twitter.com/balkasumantrs/status/1676861205565284353?t=3_Qhd_WhEfsi52n-nWG_6g&s=08
Advertisement

తాజా వార్తలు

Advertisement