Sunday, April 21, 2024

HYD: ఓటు హక్కు వినియోగించుకున్న అజారుద్దీన్, ఇతర ప్రముఖులు

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో రాజకీయ, సినీ ప్రముఖులు, అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్, అతని కుమారుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న రోనాల్డ్ రోస్…

జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రోనాల్డ్ రోస్ మాదాపూర్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement