Monday, April 29, 2024

Attempt Suicide – చెరువులో దూకిన ఓకే కుటుంబానికి చెందిన అయిదుగురు – బాలుడి మృతి..

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం లోని జానకంపేట శివారులో అశోక్ సాగర్ చెరువు లో శుక్రవారం దుబ్బ ప్రాంతానికి చెందిన ఐదుగురితో కలిగిన ఓ కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య కు య‌త్నించింది… ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాబు అన్వేష్ మృతి చెందాడు.,మిగతానలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు.

వారిని స్థానిక ఆరవ టౌన్ పోలీస్ లు వైద్య చికిత్స లోక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాబు మృతదేహం కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది స్థానిక ఈతగాళ్లు తో గాలించారు.. కొంత సేపటికి మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు.. ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి కార‌ణాలు తెలీయ‌రాలేదు.. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement