Sunday, April 28, 2024

Breaking: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న అక్బరుద్దీన్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ తర్వాత భట్టి విక్రమార్కలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఒక్కొక్కరితో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

అయితే బీజేపీ సభ్యులు మాత్రం సభకు హాజరు కాలేదు. 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండా బహిష్కరించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆస్పత్రిలో ఉన్నందుకు సభకు హాజరు కాలేదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement