Sunday, May 5, 2024

Free: మ‌హిళ‌ల‌కు..ఇక ఉచిత ప్రయాణం ..

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని ఇవాళ్టి నుంచి అమలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా శ‌నివారం నుంచే మహాలక్ష్మీ పథకం అమల్లోకి రానుంది.

మధ్యాహ్నం నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. తెలంగాణ పరిధిలో టీఎస్‌ఆర్టీసీ, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్స్‌కు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement