Thursday, February 22, 2024

BIG BREKING : తెలంగాణ మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు

తెలంగాణ రాష్ట్ర మంత్రుల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం శాఖ‌ల‌ను కేటాయించింది. ఆర్థిక‌శాఖ మంత్రిగా భ‌ట్టి విక్ర‌మార్క‌, వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా తుమ్మ‌ల‌, ఎక్సైజ్ శాఖ మంత్రిగా జూప‌ల్లి, ఐటీప‌రిశ్ర‌మ‌లు, శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా శ్రీ‌ధ‌ర్‌బాబు, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రిగా సీత‌క్క‌కు కేటాయించారు.

అలాగే కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డికి అర్అండ్‌బీ, పోంగులేటికి స‌మాచార‌శాఖ‌, కొండా సురేఖ‌కు అట‌వీశాఖ‌, ర‌వాణ శాఖ మంత్రిగా పొన్నం ప్ర‌భాక‌ర్‌, ఉత్త‌మ్‌కు సివిల్‌స‌ప్లై, దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ‌కు ఆరోగ్య‌శాఖ‌ల‌ను కేటాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement