Thursday, April 25, 2024

నేటి సాయంత్రం ఓరుగల్లులో అఖిల్ ఏజెంట్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక..

అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం ఏజెంట్ .. ఈ మూవీ ఈ నెల 278వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ను వ‌రంల్ లోని వరంగల్లోని ఉర్సు రంగళీల మైదానంలో నేటి సాయంత్రం నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొంటున్నారు.. ఆయ‌న‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హాజ‌రుకానున్నారు.. ఇక వేడుక‌లో పాల్గొనేంద‌కు నున్న అక్కినేని నాగార్జున, యంగ్ హీరో అక్కినేని అఖిల్, మమ్ముట్టి, హీరోయిన్ సాక్షి వైద్య, దర్శకుడు సురేందర్ రెడ్డి తో చిత్ర యూనిట్ వ‌రంగ‌ల్ కు త‌ర‌లిరానున్నారు.. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement