Thursday, April 25, 2024

క్షయ వ్యాధి నివారణపై అవగాహన

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని ఎక్స్‌టెన్షన్‌ ఆసుపత్రిలో క్షయ వ్యాది నివారణ దినోత్సవం సందర్భంగా హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ లలిత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లలిత మాట్లాడుతూ క్షయ వ్యాది బారీన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డివైసీఎంఓ రాములు, శౌరి, డాక్టర్‌ విష్ణుమూర్తి, డాక్టర్‌ శ్రీదేవి, టీబీజీకెఎస్‌ ఫిట్‌ కార్యదర్శి అనుముల సత్యనారాయణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరిలు దార స్వరూపరాణి, మానస మోక్షానందం, గోమాస తిరుపతి, అరుణ సుందరి, విజయలక్ష్మి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement